Loading...

19, జనవరి 2018, శుక్రవారం

ఆకాశవాణిని అడగవచ్చుట

ఆకాశవాణిలో ఆయా రంగాలకు సంబంధించిన నిపుణులు రోజువారీ సైన్స్ సందేహాలకు
 సమాధానాలిస్తారు.
ప్రతి గురువారం సాయంత్రం. ఈ కార్యక్రమాన్ని బళ్ళవరకూ తీసికెళ్ళే ఆలోచన కూడా ఉంది.
అంతేకాదు, ఫోన్, మెయిల్, ఫేస్ బుక్ ద్వారా ప్రశ్నలు వేసి సమాధానం  తెలుసుకోవచ్చు.
కాలర్ బోన్ అంటే ఏమిటి అని కూడా అడుగవచ్చనుకుంటా.
స్వయంచాలక ప్రత్యామ్నాయ వచనం ఏదీ అందుబాటులో లేదు.

18, జనవరి 2018, గురువారం

ముగ్గుల కళ తెలిసిందిప్పటికైనా

వివరణకు తప్ప దొరకని రంగుల కుంచెల మేళవింపులకు పెద్ద స్థాయిలో ప్రదర్శనలూ గౌరవాలూ పరిమితమైన నేటి సమాజంలో-
ప్రాచీనమూ, ఆధునికమూ, వైవిధ్యమూ, విస్మయకారణమూ, విమోహమూ కలిగించే ఈ అందమైన రంగవల్లుల/ముగ్గుల కళకు ఎందుకు ప్రాధాన్యతే లేదా అని చాలా రోజుల్నించీ ఉన్న ఎదభారమొకటి తీరిన ఈ సమయంలో ఈ మంచి వార్తను పంచుకుందామని.....

వృత్తి ధర్మం మరచిన బృందం








న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి వచ్చేవాళ్ళకు ఎలాగూ నమ్మకం పోయింది. ఇప్పుడు దూరం నుంచి న్యాయవ్యవస్థపై నమ్మకం తో ఉన్నవారికి కూడా పునాదులతో కదిలిపోయేలా చేసిందీ వృత్తినియమాలను మరచి మసలుకున్న న్యాయమూర్తుల బృందం.